మిర్యాలగూడలో మహనీయుల విగ్రహాల  ఆవిష్కరణ

మిర్యాలగూడలో మహనీయుల విగ్రహాల  ఆవిష్కరణ

విశ్వంభర, మిర్యాలగూడ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్నిపురస్కరించుకొని మిర్యాలగూడ పట్టణంలో వేడుకలు ఘనంగా జరిగాయి.  స్థానిక మున్సిపల్ కాంప్లెక్స్ ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను స్థానిక ప్రముఖులు ఆవిష్కరించారు.
 జెండా ఆవిష్కరణ అనంతరం అందరూ కలిసి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని భక్తిశ్రద్ధలతో ఆలపించారు. అనంతరం ​డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్​మహాత్మా గాంధీ, జ్యోతిరావు పూలే ​ఈ విగ్రహాలను ఎమ్మెల్యేబత్తుల లక్ష్మారెడ్డి ,శాసనమండలిసభ్యులు శంకర్ నాయక్ ,మాజీ ఎమ్మెల్సీభారతిరాగ్యనాయక్ ,మున్సిపల్ చైర్ పర్సన్ చిలుకూరిసుధబాలకృష్ణ, వైస్ చైర్ పర్సన్ గుడిపాటి శిరీష-నవీన్ ,కలిసి ఘనంగాఆవిష్కరించారు.​జాతీయ జెండా ఆవిష్కరణ మరియు తెలంగాణ గీతాలాపన పూర్తయిన తర్వాతే ఈ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.​ భారీగా జనం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ​ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజల నుంచి,ప్రజాప్రతినిధుల నుంచి విశేష స్పందన లభించింది.  ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మహనీయుల ఆశయాలను స్మరిస్తూ, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ తెలంగాణ సాధన వెనక ఉన్న కృషిని స్మరించుకున్నారు.

🕒 03 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/unveiling-of-mahaneya-statues-in-miryalaguda/article-16196

Tags: