గ్రేటర్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం : కాలేరు
విశ్వంభర, నల్లకుంట : గ్రేటర్ ఎన్నికల్లో పార్టీని గెలిపించడం లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాదు నల్లకుంటలో మంగళవారం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం మాట్లాడారు. జాతీయ గీతాన్ని ఆలపించి, అమరులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మేడి ప్రసాద్, లిఖిత గౌడ్, మాజీ కార్పొరేటర్ డాక్టర్ పద్మా రెడ్డి, శిరీష, ఓం ప్రకాష్ యాదవ్, భాస్కర్ గౌడ్, శ్రీరాములు ముదిరాజ్, ప్రదీప్, విజయేంద్ర సాగర్, రమణ నాయుడు, మూర్తి, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.