మాజీ ఎంపీపీ జన్మదిన వేడుకలు
మాజీ ఎంపీపీ జన్మదిన వేడుకలు
విశ్వంభర, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల మాజీ ఎంపీపీ చిట్టేడ్డి జనార్దన్ రెడ్డి 71వ జన్మదిన వేడుకలు ఆరూరు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు బండారు నరసింహారెడ్డి, వలిగొండ ఓబీసీ సెల్ అధ్యక్షులు చిలకమర్రి కనకాచారి, మాజీ ఎంపీటీసీ పోలేపాక చంద్రయ్య మాజీ సర్పంచ్ పోలేపాక చంద్రయ్య, మత్స్యగిరిగుట్ట ధర్మకర్త బండి రవికుమార్, అరూరు మత్స్యకార్మిక సంఘం అధ్యక్షులు నిమ్మల రవికుమార్, ప్రభుత్వ పాఠశాల ప్రైమరీ స్కూల్ మాజీ చైర్మన్ ఆవుల అంజయ్య యాదవ్ జనకల ఉ దెష్. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఓరుగంటి రామచంద్రం, పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.