ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర అవ తరణ వేడుకలు

విశ్వంభర, వలిగొండ : యా దాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు మారగోని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ కుంభం వెంకట్ పాపిరెడ్డి, ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శీలం స్వామి, జిల్లా కాంగ్రెస్ నాయకుడు బత్తిని సహదేవ గౌడ్, చిలుకూరి సత్తిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్, జయశంకర్ సార్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగ, ఫలితంగా  సోనియా గాంధీ ప్రత్యేక చొరవతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కొందరి స్వార్థపు కుట్రలతో కుటుంబ, పాలనలో మభ్యపెట్టారన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కేకే కమిటీని వేసి ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే మాట తప్పదని వారన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా కార్యదర్శి బత్తిని రవీందర్ గౌడ్, కదిరేణి స్వామి, బొడిగె సుదర్శన్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి, పట్టన అద్యక్షుడు పోలేపాక జానకి రాములు, సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి,కొండూరు శ్రీరాములు, కొండూరు సత్తయ్య, కన్నెకంటి శ్రీనివాసచారి, బీసీ సంఘం పట్టన అధక్షుడు సాయిని యాదగిరి, వార్డు మెంబర్లు బల్గూరి నరేష్, కూర శ్రీనివాస్, రెడ్డి,పీ.అరుంధతి, దంతూరి అరుణ్, మైసొల్ల మాధవి, శీలం ఇందిర, ఐటి పాముల పుష్పమ్మ, దండ మల్లికార్జున్, పల్లెర్ల రాంచందర్, ధనంజయ, సుంకి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

🕒 03 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/grand-statehood-celebrations-under-the-auspices-of-the-activists-forum/article-16206

Tags: