అమరవీరులకు నివాళులు 

అమరవీరులకు నివాళులు 

విశ్వంభర, హైదరాబాదు : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం హైదరాబాదు గన్‌పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో పాటు పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకులు  పూలమాలలు వేసి నివాళులర్పించారు.

🕒 03 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/tributes-to-martyrs/article-16183

Tags: