శ్రీకాంత్ చారి స్వగ్రామంలో తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం
విశ్వంభర, జనగాం: దేవరుప్పుల మండలం గొల్లపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు కాశోజు శ్రీకాంత్ చారి స్వగ్రామం లో శ్రీకాంత్ చారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతం జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు గ్రామ సర్పంచ్ తీగల పరుశురాములు, గ్రామ శాఖ అధ్యక్షులు తీగల సత్యనారాయణ, దూదిమెట్ల సోమలింగం ,బట్ట యాదగిరి బట్ట వేణు, తీగల యాదగిరి.తీగల సుదర్శన్, జిక్కి అంజయ్య,తీగల నాగార్జున,బట్ట పరుశురాములు తదితరులు పాల్గొన్నారు.