జూబ్లీహిల్స్ ప్రజల మద్దతు BRS పార్టీ కారు గుర్తుకే

జూబ్లీహిల్స్ ప్రజల మద్దతు BRS పార్టీ కారు గుర్తుకే

5f986855-42f9-4d7e-873f-4967f1a5c73fజూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మాగంటి సునీత గోపినాథ్ గారికి మద్దతుగా  రహమత్ నగర్ డివిజన్ లో ప్రచారం లో పాల్గొన్న మాజీ ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్. మాజీ జెడ్పిటిసి ఇంద్రయ్య సాగర్. మాజీ వైస్ ఎంపీపీ వడ్డే శ్రీనివాసులు. మాజీ కోఆప్షన్ సభ్యులు అల్లాబాషా. మాజీ ఎంపీటీసీ గులాబీ గోవిందు. నాయకులు గాడీల ప్రశాంత్. రెడ్డి రాజు. అబ్దుల్లా.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
 గౌరవ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారి 
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
సూచన మేరకు ప్రచారం 
రహమత్ నగర్  డివిజన్ లోని  ప్రచారంలో పాల్గొని కారుగుర్తు కి ఓటు వేసి మాగంటి సునితమ్మ గారిని గెలిపించాలని కోరడం జరిగింది
 🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ప్రజలు స్వచ్ఛందంగా కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని తెలిపారు
🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗

Tags: