గ్రామ అభివృద్ధే  పాలకవర్గం లక్ష్యం

గ్రామ అభివృద్ధే  పాలకవర్గం లక్ష్యం

విశ్వంభర, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కేంద్రంలో గ్రామ సభ  వాడి వేడిగా కొనసాగుతుంది.  గ్రామ సర్పంచ్ రవి, మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాల పరిసరాలు పరిశుభ్రత పాటించాలని కోరారు. గ్రామాన్ని అభివృద్ధి బాటలో నిలపాలని  కోరారు.  అటవీశాఖ అధికారులు, పోలీస్ శాఖ, విద్య, వైద్య, సేవలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎస్సీ సంఘ భవనం  సభ్యులకు న్యాయం చేయాలని, గ్రామసభలో ఎస్సీ సంఘం సభ్యులు వినతిపత్రం అందించారు.. ఐకెపి ఆధ్వర్యంలో మహిళలకు లోన్లు, విద్యార్థులకు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో  గ్రామ సర్పంచ్ రవి, ఉప సర్పంచ్ రామా గౌడ్ గట్ల సతీష్ కాంతం లావణ్య పెద్దల స్వప్న సంతోష్ రెడ్డి కమ్మరపల్లి సౌమ్య చంద్రశేఖర్ దొడ్డు కిరణ్, అనిత క్యాంపు మధుష్ వర్షిని లాస్య శ్రీనివాస్ గంగాభవాని జిపిఓ. హెడ్మాస్టర్ ప్రసాద్ పై మేరీ , హెడ్మాస్టర్. నవనీత, ఫారెస్ట్  ఆఫీసర్ సంయుక్త, మానసిక సి ఏ, తదితరులు పాల్గొన్నారు.

Tags: