నాటుసారా స్థావరాలపై విస్తృత దాడులు
విశ్వంభర, మహబూబాబాద్ : మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల బయ్యారం మండలంలోని బాల్య తండా, జగ్న తండా, జగ్గు తండా, బయ్యారం గ్రామాలలో , మహబూబాబాద్ మండలంలోని బోడగుట్ట తండ గ్రామాలలో మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్, డిటిఎఫ్ మహబూబాబాద్ ఎస్ టి ఎఫ్- హైదరాబాద్ టీంలు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. దాడుల్లో ఆరుగురిపై కేసు నమోదు చేసి, 18 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకొని, 600 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేయడం జరిగింది. తదుపరి ముద్దాయిలను తాహసిల్దార్ బయ్యారం ముందు బైండోవర్ చేయడం జరిగింది. ఈ దాడులలో ఎక్సైజ్ సీఐ లు చిరంజీవి, . నీరజ, . అశోక్ కుమార్, ఎస్ టి ఎఫ్ హైదరాబాద్ సీఐ నాగరాజు మరియు ఎక్సైజ్ ఎస్సై. కిరీటి, మరియు సిబ్బంది పాల్గొన్నారు.