నిమ్మరిగారి విజయలక్ష్మికి  శుభాకాంక్షలు.  - సాయి సుబ్రహ్మణ్యం ,ప్రెసిడెంట్  తెలుగు కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్

విశ్వంభర, హైదరాబాద్ :- తెలుగు కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ, నిమ్మరిగారి విజయలక్ష్మి అలియాస్ జ్యోతి తెలంగాణ తెలుగు సేన మహిళా విభాగం నకు ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో తెలుగు కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ , తెలంగాణ, కనకదుర్గ దేవాలయం అమీర్పేట్ ట్రస్ట్ బోర్డు మెంబెర్ , హ్యూమన్ రైట్స్ జాయింట్ సెక్రటరీ, ఫిలిం సెన్సార్  బోర్డు మాజీ సభ్యులు  సాయి సుబ్రహ్మణ్యం నిమ్మరిగారి విజయలక్ష్మి అలియాస్ జ్యోతికి  ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న రోజుల్లో ఉన్నతపదవులను అధిరోహించాలని కోరారు. 

🕒 18 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/best-wishes-for-nimmarigari-vijayalakshmi-sai-subrahmanyam-president-telugu/article-15357

Tags:  

Advertisement

LatestNews

దివ్యాంగులు పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి : టీజిఐఐసి  చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి
నిమ్మరిగారి విజయలక్ష్మికి  శుభాకాంక్షలు.  - సాయి సుబ్రహ్మణ్యం ,ప్రెసిడెంట్  తెలుగు కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్
ఎండల వేళ ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ
 ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రారంభమైన క్రీడా , యువజన  వారోత్సవాలు
ఎస్ఎస్ సి జిల్లా సెకండ్ టాపర్ కు కలెక్టర్ చే సన్మానం
అసోసియేట్ ప్రెసిడెంట్ గా కామరాజు రామారావు నియామకం 
తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం