ఈనెల 20 న జరిగే కలెక్టరేట్ ధర్నా ను జయప్రదం చేయాలి
- జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల కుమారస్వామి
విశ్వంభర, పెద్దపల్లి: గోదావరిఖని సీఐటీయు కార్యాలయం లో పెద్దపల్లి జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మీటింగ్ జరిగింది.ఈసందర్బంగా వేల్పుల కుమారస్వామి మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం చేయాలని జులై 20 న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ధర్నాలకు పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 20 న పెద్దపల్లి జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమం లో జిల్లా లోని భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు.అదే విదంగా ప్రయివేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన జీ ఓ 12 ను రద్దుచేసి వెల్ఫర్ బోర్డు ద్వారా నే కార్మికులకు సంక్షేమ పథకాలు ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేయడం జరిగింది.సి ఎస్ సి సంస్థ హెల్త్ టెస్ట్ లను వెంటనే రద్దు చేయాలి. కార్మికులందరికి హెల్త్ కార్డు లు ఇవ్వాలని డిమాండ్ చేసారు.55 సంవత్సరాలు నిండిన కార్మికులకు నెలకు పెన్షన్ 6వేలు ఇవ్వాలి.అదేవిదంగా పిల్లల చదువులకు స్కాలర్షిప్ లు గృహ వసతి అడ్డాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని తదితర సమస్యలు పరిష్కారం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో నాయకులు పరమేష్, మోహన్, కిషన్, సదయ్య, మధు,అంజయ్య,అవినాష్, డేవిడ్,రాజబాబు,సమ్మయ్య సతీష్,శ్రవణ్ కుమార్,దీక్షిత్, రాజు తదితరులు పాల్గొన్నారు.