లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షనిగా పనకంటి భాస్కరరావు

విశ్వంభర, రామన్నపేట: లయన్స్ క్లబ్ ఆఫ్ రామన్నపేట 23వ వ్యవస్థాపక దినోత్సవం యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని జెపి గార్డెన్లో సమావేశం ఏర్పాటు చేసారు.  2026-27 లైన్ స్టిక్ ఇయర్ కు నూతన అధ్యక్షులుగా లయన్ డాక్టర్ భాస్కరరావు పనగంటి, కార్యదర్శిగా లయన్ ఎండి ఉస్మాన్, ట్రెజరర్ గా లయన్ నరేందర్ రెడ్డి గంట్లలను నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. వీరిని లయన్స్ క్లబ్ రామన్నపేట సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఎన్నుకున్నారు. ఈ వ్యవస్థాపక దినోత్సవానికి ముఖ్య అతిథిగా పూర్వ గవర్నర్ లయన్ మదన్మోహన్ రేపాల వ్యవస్థాపక దినోత్సవ కార్యవర్గానికి ప్రమాణ స్వీకారానికి అతిథిగా లయన్ రఘుపతి నేతి, నిమ్మల పిచ్చయ్య, అలుగువెల్లి కరుణాకర్ రెడ్డి, కర్నాటి రమేష్,  సంజీవరెడ్డి, రవీందర్ రావు, జింకల ప్రభాకర్, చాటర్ ప్రెసిడెంట్ లయన్ కృష్ణారెడ్డి యాపాల, సిద్ధప్ప, నరసింహారెడ్డి, గాలయ్య, బిక్షం రెడ్డి, సురేందర్ రావు, శంకర్, అనంతరెడ్డి, అనువర్ణాదేవి, సూర్యనారాయణ తదితరులు పాల్గొనడం జరిగింది.

🕒 20 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/panakanti-bhaskara-rao-is-the-new-president-of-the-lions/article-19017

Tags: