జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి, బంగారు మైసమ్మలకు జోడు బోనాలు 

 విశ్వంభర, హరి బౌలి : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయినా ఆషాఢ మాసం బోనాల మహోత్సవాన్ని పురస్కరించుకొని  భాగ్యనగర్ మహంకాళి బోనాల జాతర ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు మల్యాల మధుసూదన్ యాదవ్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి సన్నిధికి స్వర్ణ, రజత బోనాలు సమర్పించారు. తన నివాసం నుండి భాజాభజంత్రీల నడుమ , డోలు డప్పుల మధ్య   జోగిని అవికతో పాటు మరో జోగిని మైథిలి యాదవ్ తో ఊరేగింపు సాగింది. ఈ కార్యక్రమంలో వివిధ ఆలయాల కమిటీ సభ్యులు చైర్మన్లు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నందుకు చైర్మన్ మధుసూదన్ యాదవ్  ప్రతి ఒక్కరికి  ధన్యవాదాలు  తెలిపారు.

🕒 20 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/jubileehills-peddammas-mother-was-blessed-with-golden-maisammas/article-19031

Tags: