సిఐటియు ఛలో లేబర్ ఆఫీస్‌

సిఐటియు ఛలో లేబర్ ఆఫీస్‌

విశ్వంభర, అంబర్ పేట : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలను ప్రైవేట్ బీమా సంస్థలకు అప్పగించే నిర్ణయాన్ని రద్దు చేయాలని, సీఎస్‌సీ ద్వారా నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్షలను నిలిపివేయాలని సీఐటీయూ నగర ఉపాధ్యక్షుడు జి. రాములు డిమాండ్ చేశారు. హైదరాబాదు అంబర్ పేట బతుకమ్మకుంట లేబర్ అడ్డా వద్ద కరపత్రాలు పంపిణీ చేస్తూ నేడు నిర్వహించే చలో లేబర్ ఆఫీస్ కార్యక్రమాన్ని కార్మికులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సురేష్ నాయక్, రాజు, శీను, ఈర్యా, ధర్మానాయక్, వీరమ్మ, కాంతి తదితరులు పాల్గొన్నారు.

🕒 20 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/citu-chalo-labor-office/article-18987

Tags: