ప్రారంభోత్సవానికి సిద్దమైన మురుగు నీటిని శుద్ధి ప్లాంటు
విశ్వంభర, రామన్నపేట: సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, సిరిపురం గ్రామంలో ఐ.ఐ.సి.టి వారు నిర్మించిన మురుగు నీటిని శుద్ధి చేసే ప్లాంటును ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం చేతుల మీదుగా ఉదయం 8:30 ని:లకు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. సిరిపురం గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే రామన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండలంలోని గ్రామాల సర్పంచులు అందరూ ప్రారంభోత్సవ సమయానికి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా రామన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పున్న జగన్మోహన్ కోరారు