కూన లక్ష్మమ్మ మృతి బాధాకరం
On
విశ్వంభర, చింతపల్లి: చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన కూన లక్ష్మమ్మ మృతి బాధాకరం అని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి అన్నారు. కూన లక్ష్మమ్మ మృతదేహానికి పూల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆయన వెంట నక్కనమోని పరమేశ్, వరికుప్పల శివ, చాట జంగయ్య, నాగరాజు కూన యాదగిరి, కూన మల్లేష్, కూన శేఖర్ తదితరులు ఉన్నారు.
🕒 06 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/koona-lakshmammas-death-is-sad/article-18013