వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి:  కలెక్టర్

విశ్వంభర, బొంరాస్ పేట్ :  రైతులకు ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం బొంరాస్ పేట్ మండల కేంద్రంలో ఐకెపి వారి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని చెప్పారు. ఆయన వెంట ఆర్ డీ ఓ  అనిత,  ఎం ఆర్ ఓ పద్మావతి, ఎం పీ డీ ఓ  వెంకన్ గౌడ్, గ్రంథాలయ చైర్మన్ రాజేష్ రెడ్డి, నర్సిములు గౌడ్ తదితరులు ఉన్నారు.

🕒 19 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-collector-should-speed-up-the-purchase-of-paddy/article-15401

Tags: