తెలంగాణ ఉద్యమకారుడు బాలాజీ సింగ్ కు పరామర్శ

తెలంగాణ ఉద్యమకారుడు బాలాజీ సింగ్ కు పరామర్శ

విశ్వంభర, కల్వకుర్తి: తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు బాలాజీ సింగ్ తండ్రి రతన్ సింగ్ ఠాకూర్(83) గారు శుక్రవారం కల్వకుర్తిలో అకాల మరణం చెందారు. కల్వకుర్తి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎడ్మ సత్యం, శ్రీనివాస్ యాదవ్ లతో కలిసి బాలాజీ సింగ్ ను కల్వకుర్తి ఆయన నివాసంలో  పరామర్శించారు. రతన్ సింగ్ ఠాగూర్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో కడ్తాల్ బీసీ సంఘం అధ్యక్షుడు పిప్పల్ల వెంకటేష్, పర్వత్ కుమార్ యాదవ్,మాధారం గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags: