డిగ్రీ ఫలితాల్లో నలంద కళాశాల విద్యార్థుల ప్రతిభ 

విశ్వంభర, మహబూబాబాద్ : కాకతీయ యూనివర్సిటీ ఇటీవల విడుదల చేసిన రెగ్యులర్ డిగ్రీ రెండో, నాలుగో సెమిస్టర్ ఫలితాల్లో మహబూబాబాద్ లోని నలంద డిగ్రీ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. అత్యధిక జీపీఏలతో పాటు అధిక ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేసి కళాశాలకు మంచి పేరు తీసుకొచ్చారని కళాశాల చైర్మన్ నూకల శ్రీరంగారెడ్డి, కరస్పాండెంట్ డా. డోలి సత్యనారాయణ, డైరెక్టర్ డోలి సాధన, ప్రిన్సిపాల్ వై. కృష్ణ ప్రసాద్ తెలిపారు. కళాశాల విద్యార్థులు మొత్తం 50 డిస్టింక్షన్లు సాధించడం విశేషమన్నారు. అత్యుత్తమ జీపీఏ సాధించిన విద్యార్థులను, ఉత్తీర్ణత సాధించిన వారందరినీ కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు అభినందించారు.

🕒 08 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/talent-of-nalanda-college-students-in-degree-results/article-21205

Tags: