ఉమ్మడి దేవాలయాలకు పట్టు వస్త్రాల సమర్పణ 

ఉమ్మడి దేవాలయాలకు పట్టు వస్త్రాల సమర్పణ 

 విశ్వంభర, ఉప్పుగూడ: ఆషాఢ మాస నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ( గాంధీ) తెలంగాణలోని ఉమ్మడి దేవాలయాలకు 2009 నుండి పట్టు వస్త్రాల సమర్పణ కొనసాగుతుందని, రాష్ట్రాలు వేరైనా మేమంతా ఒక్కటేనని చాటి చెప్పడానికి ఈ  ఆనవాయితీ ఒక నిదర్శనమని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయవాడ కనకదుర్గ దేవాలయ అర్చకులు,  దేవాలయ కమిటీ సభ్యుల, ఉమ్మడి దేవాలయ చైర్మన్ మధుసూదన్ యాదవ్, ఉప్పుగూడ శ్రీ  మహంకాళి దేవాలయ చైర్మన్ మధుసూదన్ గౌడ్, కే నరేందర్ ముదిరాజ్, సుభాష్ గౌడ్, ప్రదీప్ గౌడ్, ఆనంద్ ముదిరాజ్, సతీష్ గౌడ్ తదితర సభ్యులు పాల్గొన్నారు.

🕒 08 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/offering-of-silk-cloths-to-joint-temples/article-21213

Tags: