అమ్మవారికి వెండి ఆభరణములు సమర్పించిన తల్లాటి కుటుంబ సభ్యులు
విశ్వంభర, సుల్తాన్ షాహి గౌలిపుర : ఆషాఢ మాసం బోనాలు ఉత్సవాల్లో భాగంగా దేవి బంగారమైసమ్మ సుల్తాన్ షా హి గౌలిపుర దేవాలయంలో అమ్మవారికి నాలుగు కిలోల వెండి ఆభరణములను ( ఒక కిరీటం, నాలుగు హస్తాలు, రెండు పాదాలు) తల్లాటి మౌనిక అనిల్ కుమార్ బహూకరించారు. ఈ సందర్బంగా అనురాధ మాట్లాడుతూ, అమ్మవారి ఆశీస్సులతో ఈ కార్యాన్ని నెరవేరుస్తున్నామని, కుటుంబ సభ్యులందరినీ సుభిక్షంగా చూడాలని అమ్మవారిని వేడుకుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో తల్లాడి గౌతమి అరవింద్ కుమార్, శ్రీమతి తల్లాటి రాజమణి సుభాష్,, శరణ్య, మానస, శ్రీ రుద్రతేజ శ్రీ ఇంద్ర నీల్ తేజ, శ్రీ మిథున కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.