ఘనంగా కుంభం కీర్తి రెడ్డి జన్మదిన వేడుకలు 

విశ్వంభర, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణములో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కూతురు కాంగ్రెస్ పార్టీ యువ నాయకురాలు కుంభం కీర్తి రెడ్డి జన్మదిన వేడుకలు యువజన కాంగ్రెస్ నాయకులు బత్తిని నాగేష్ ఆధ్వర్యంలో ఘనంగా  నిర్వహించారు. కుంభం కీర్తి రెడ్డి ఫ్లెక్స్ ఏర్పాటుచేసి కేక్ కట్ చేసిన అనంతరం ప్రజలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నగేష్ గౌడ్ మాట్లాడుతూ, యువ నాయకురాలు కీర్తి రెడ్డి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని సహదేవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి,వలిగొండ సింగల్ విండో  చైర్మన్ గరిసె  రవి, వైస్ చైర్మన్ జంగారెడ్డి, వలిగొండ ఉప సర్పంచ్ మలుగ మాధవి వెంకటేష్, కాంగ్రెస్ నాయకులు పల్సం  సతీష్ గౌడ్, కొండూరు భాస్కర్ గౌడ్, గంగాపురం సతీష్ గౌడ్, సామ రాంరెడ్డి, వలిగొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు జానకి రాములు, బత్తిని లింగయ్య, పబ్బు సురేందర్, కాసుల వెంకన్న, కొండూరు సాయి, ఎమ్మె లింగస్వామి, రాపోలు శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

🕒 08 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/kumbham-keerthi-reddys-birthday-celebrations-are-grand/article-21201

Tags: