చెత్తబుట్టల వినియోగంపై అవగాహన కార్యక్రమం

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, బోగారం గ్రామంలో "మన గ్రామం–మన బాధ్యత, చెత్తను వేరు చేద్దాం… బోగారం గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుదాం" కార్యక్రమంలో భాగంగా నాలుగు రకాల చెత్తబుట్టల వినియోగంపై అవగాహన కార్యక్రమంను ఆ గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ ప్రారంభించారు. బోగారం గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలనే లక్ష్యంతో నాలుగు రకాల చెత్తబుట్టల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు చెత్తను వేరు చేసి, సరైన చెత్తబుట్టలో వేయడం అలవాటు చేసుకోవాలని అవగాహన కల్పించారు. తడి చెత్త, పొడి చెత్త తదితర వ్యర్థాలను వేరు చేయడం ద్వారా గ్రామాన్ని పరిశుభ్రంగా, పచ్చగా, ఆరోగ్యకరంగా ఉంచుకోవచ్చని వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోగారం గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ పాల్గొని ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప-సర్పంచ్ బైకాని ఉమా మహేష్ యాదవ్, వార్డు మెంబర్లు నేరటి మానస సురేష్ యాదవ్, మేడి ఆంజనేయులు, కనుక మల్లేష్, చిరగోని శిల్ప, నవీన్ యాదవ్, వనం అండాలు యాదగిరి, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏ.సుధా, సంఘ బంధం అధ్యక్షురాలు పబ్బు జ్యోతి, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ గాదే హేమలత, వీవోఏ భోగ సంధ్య, గ్రామ పెద్దలు కూనూరు మహేష్ గౌడ్, బైకాని మహేష్ యాదవ్, మేడి కృష్ణ, మేడి ముఖేష్, గ్రామపంచాయతీ సిబ్బంది, మహిళలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

🕒 08 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/awareness-program-on-usage-of-dustbins/article-21167

Tags: