భూగర్భ డ్రైనేజీ పనులు వెంటనే ప్రారంభించాలి. - చిలకమర్రి నరసింహ, మాజీ సభ్యులు- రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్
విశ్వంభర, గ్రేటర్ వరంగల్ :- మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) పరిధిలోని భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం పనులను వెంటనే ప్రారంభించాలని చిలకమర్రి నరసింహ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు టిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,, ఆల్ ఇండియా బహుజన్ సత్తా అధ్యక్షులు, పూలే అంబేడ్కర్ మిషన్ నేషనల్ కోఆర్డినేటర్ ,రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది గత 30 సంవత్సరాలుగా వరంగల్ , కాజీపేట, హనుమకొండ పట్టణాలలోని పరిసర ప్రాంతాలలో నివసించే దాదాపుగా 135 కాలనీలా ప్రజలు వరంగల్ పట్టణంలో గల ఓపెన్ డ్రైనేజ్ వ్యవస్థతో, మురుగునీటి సమస్యతో, గత 30 సంవత్సరాలుగా ఓపెన్ మురుగు నీటి నాళాలతో, మురుగునీటి కాలులతో, ఓపెన్ డ్రైనేజ్ వ్యవస్థతో తీవ్రతి తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఎన్నో జబ్బులకు గురవుతున్నారు లక్ష్మీపూర్ ,కమలాపూర్, రాంగోపాల్పేట, మిల్స్ కాలనీ , దదిచి నగర్, శాంతాపూర్ సంత్ సేవాలాల్ నగర్, హంటర్ రోడ్డు, ఎన్టీఆర్ నగర్, రంగంపేట్, శివనగర్, కరీమాబాద్,వరంగల్ రైల్వే స్టేషన్ ఖమ్మం,వరంగల్ ప్రధాన రహదారులు వరంగల్ కార్పొరేషన్ లో కొత్తగా చేరిన 42 శివారు గ్రామాలు మరెన్నో లోతట్టు కాలనీలా ప్రజలు వర్షాకాలం వచ్చిందంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వరంగల్, కాజీపేట ,హనుమకొండ, కాలనీలలో జీవిస్తున్నారు వరద దాటికి ఇళ్లలోకి వచ్చిన మురుగునీటితో వారాల తరబడి వరద నీరు , బురద నీరు ఇళ్లలోనే ఉన్న సంగతి రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలందరికీ తెలుసు తద్వారా దోమలు, ఈగల బెడదతో వచ్చే జబ్బులతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ పట్టణానికి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ కోసం మంజూరు చేసిన 5257 కోట్ల రూపాయల నిధుల లో 25% రాష్ట్ర ప్రభుత్వం అంటే (1314 కోట్ల 30 లక్షలు) కేంద్ర ప్రభుత్వం 25% అంటే (1314 లక్షల 30 లక్షలు) మిగతా 50% అంటే 2628 కోట్ల 60 లక్షలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP)ద్వారా మొత్తం 5257 కోట్ల 20 లక్షల రూపాయలను వెంటనే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కేటాయించి త్వరగా పనులను ప్రారంభించాలనీ చిలకమర్రి నరసింహ డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం 5257 కోట్ల 20 లక్షల రూపాయలు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణ పనుల కోసం మంజూరు చేయడం హర్షించదగ్గ విషయమే అది ఓట్ల కోసం కాకుండా ఇంకా తాత్సారం చేయకుండా త్వరితగతిన పనులను ప్రారంభిస్తే అది ఆచరణలో అమలయితే ఇంకా సంతోషం 5257 కోట్ల 20 లక్షలు ఇచ్చామని మార్చ్ ఏడవ తారీఖు 2026 న (7/3/2026) ప్రకటించి నప్పటికీ ఇప్పటివరకు గ్రౌండ్లో పనులు ప్రారంభం కాకపోవడానికి కారణం ఏందో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు వెంటనే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పనులను ప్రారంభించాలని చిలకమర్రి నరసింహ కోరారు