డీసీసీ మాజీ ఉపాధ్యక్షులు దమ్మని శ్రవణ్ కుమార్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు
విశ్వంభర, కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ , డీసీసీ మాజీ ఉపాధ్యక్షులు దమ్మని శ్రవణ్ కుమార్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు తన నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి , నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నే రాజు,డీసీసీ ఉపాధ్యక్షులు బుయ్యని శివ కుమార్,డీసీసీ మహిళా అధ్యక్షురాలు ఆర్. లక్ష్మి,అవిజే జేమ్స్ సిద్దనోల సంజీవరెడ్డి,లక్ష్మా రెడ్డి, రషీద్,మైసిగారి శ్రీనివాస్, ఆలేటి శ్రీనివాస్,సంతోష్ ముదిరాజ్ ,లాయక్, అజయ్, ప్రవీణ్ ముదిరాజ్ రంగన్న, మధుసూదన్ రెడ్డి తదితరు లు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.