ఉత్తమ ఫలితాలు పొందిన విద్యార్థులకు సన్మానం 

విశ్వంభర, తొర్రూరు :తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం వారు సంఘ కార్యాలయంలో తొర్రూరు మండలంలో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో మొదటి స్థాన పొందిన కొండ్లె సాయి చరణ్ , రెండో స్థానంలో నిలిచిన పుప్పాల హాసిని లను మండల విద్యాశాఖ అధికారి మహంకాళి బుచ్చయ్య , తొర్రూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యా యులు జే.లక్ష్మీనారాయణలు సమక్షంలో శాలువా మేమెంటో నగదు పురస్కారాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు,  విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఇట్టే సోమారెడ్డి కార్యదర్శి యాకూబ్ కార్యవర్గ సభ్యుల  అనంతరం సంఘ సీనియర్ సభ్యుడు విశ్రాంత ఉద్యోగుల సంఘం ఫౌండర్ ప్రెసిడెంట్  హనుమాన్ల కృష్ణారెడ్డి  జన్మదిన సందర్భంగా వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు.వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు దేవుడి వెంకటరెడ్డి కలకోట సోమయ్య ఉపాధ్యక్షులు పి వినోద్ రెడ్డి, కాంతమ్మ కార్యదర్శులు సిహెచ్ విజయ్ కుమార్ వెంకటనారాయణ వీరభద్రయ్య, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.

🕒 19 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/awarded-to-the-best-performing-students/article-16792

Tags: