ఉచిత పుస్తకాలు పంపిణీ చేసిన సర్పంచ్ హేమలత
విశ్వంభర, చింతపల్లి: మండలంలోని ఘడియ గౌరారం గ్రామంలోని బుధవారం జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పుస్తకాలు విద్యార్థుని, విద్యార్థులకు పంపిణీ చేసిన స్థానిక సర్పంచ్ ఉజ్జిని హేమలత నరేందర్రావు. అనంతరం ఆమె మాట్లాడుతూ , విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించడం, విజ్ఞానాన్ని విస్తరించడం లక్ష్యంగా ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉపయోగకరమైన పుస్తకాలను అందజేసి, వాటిని సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించాలని, ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, మరియు విద్యార్థిని ,విద్యార్థులు పాల్గొన్నారు.