వీఆర్వోలపై పెరుగుతున్న పని ఒత్తిడిని తగ్గించాలి
- జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం
విశ్వంభర, అనంతపురం: అనంతపురం కలెక్టర్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అధికార సంఘం ఆధ్వర్యంలో కర్నూలు వీఆర్వో మహమ్మద్ హుస్సేన్ పని ఒత్తిడి వల్ల బలవన్మరణానికి పాల్పడ్డాడు అంటూ కారణమైన అధికారులను వెంటనే శిక్షించాలని ర్యాలీ నిర్వహించి అంతపురం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వీఆర్వోలకు అటు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇటు సచివాలయాల్లో అలాగే మున్సిపల్ ఆఫీసుల్లో అనేక రకాలుగా పని ఒత్తిళ్లు వస్తున్నాయని దానివల్ల ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రజల సమస్యలు తీర్చలేక పోతున్నామన్నారు.కావున సంబంధిత అధికారులు దీనిని దృష్టిలోకి తీసుకొని వీఆర్వోలకు పని ఒత్తిడి తగ్గించాలన్నారు. అలాగే కర్నూల్ లో బలవన్ మరణానికి పాల్పడిన విఆర్ఓ కు కుటుంబానికి న్యాయం చేసి వీఆర్వో మరణానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ మీడియా ముఖంగా కోరడం జరిగింది.