మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు
విశ్వంభర, వలిగొండ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలో ఆరూరు గ్రామానికి చెందిన మాజీ విద్యా కమిటీ చైర్మన్ పిట్టల రాములు మృతిచెందాడు.నరసయ్య గూడెం మాజీ సర్పంచ్ తుమ్మల దామోదర్,జిల్లా కాంగ్రెస్ నాయకులు తుమ్మల శ్రీనివాస్, బండారు నరసింహారెడ్డి, తుమ్మల నరసయ్య సేవాసమితి అధ్యక్షులు ఆవుల సత్యనారాయణ, చిట్టేడి రామచంద్రారెడ్డి జినుకల మల్లయ్య, వలిగొండ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ అధ్యక్షులు చిలకమర్రి కనకాచారి, తుమ్మల సంతోష్ కుమార్, మత్స్యగిరి గుట్ట మాజీ ధర్మకర్త బండి రవికుమార్, మాజీ విద్యా కమిటీ చైర్మన్ ఆవుల అంజయ్య బత్తిని వెంకటేశం మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు.