అభివృద్ధికి మరో ముందడుగు వేసిన సర్పంచ్

అభివృద్ధికి మరో ముందడుగు వేసిన సర్పంచ్

విశ్వంభర, కౌకుంట్ల:- కౌకుంట్ల మండల కేంద్రంలోని సర్పంచ్ ఉల్లి నరేష్  ఒకటో వార్డులో వీధి దీపాల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా వారం రోజులపాటు ప్రత్యేక  డ్రైవ్ చేస్తున్నట్టుతెలిపారు. పూర్తిగా కొత్త వీధి దీపాలు, పాడైపోయిన ఐమాక్స్ లైట్లకు మరమ్మతులు చేయించడం  జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బుచ్చన్న ఒకటవ వార్డు సభ్యురాలు కంసలి సునీత, ఓబీసీ అధ్యక్షుడు  ఆంజనేయులు,, కురువ కొండన్న, పుల్లారావు, కురువ నారాయణ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
 

Tags: