ఘనంగా హోలీ సంబరాలు
On
విశ్వంభర, పరిగి : మున్సిపాలిటీ పరిధిలోని13వ వార్డులో కౌన్సిలర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఐక్యమత్యంగా హోలీ సంబరాలు ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. కాలనీలోని పలు వీధుల గుండా వెళ్తూ వివిధ రకాలైన రంగులు ఒకరిపై ఒకరు చల్లుకుంటూ సంతోషంగా హోలీ పండుగ జరుపుకున్నారు. దీంతో కాలనీలో పండగ వాతావరణం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నరేష్, తదితరులు పాల్గొన్నారు



