చౌటుప్పల్ లో ఘనంగా హోలీ
On
విశ్వంభర, చౌటుప్పల్: పురపాలక కేంద్రంలోని శాంతినగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్దగోని రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారులు, పెద్దలు యువతీ యువకులు అందరు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు . ఈ వేడుకల్లో ఉపాధ్యక్షులు బత్తుల శంకర్, తమ్మ కొండ రాజు, కొక్కు శ్రీను, ప్రధాన కార్యదర్శి బొంగు పాండు,కోశాధికారి సురుగు రమేష్ గౌడ్, మంచి కంటి భాస్కర్ గుప్తా, ముద్దం సత్తయ్య గౌడ్, తమ్మకొండ రాజు, సుర్వి అంజయ్య, గోషిక బాలరాజు, జానీ బాబు, బుంగ పట్ల రవి, బుంగపట్ల భాస్కర్, కొక్కు వెంకన్న, కొక్కు శ్రీనివాస్, కట్కూరి సాయి కృష్ణ,ముక్కిడి వెక్కన్న, తమ్మకొండ శ్రీను,కనక మోనీ శ్రీను పాల్గొన్నారు.



