హనుమాన్ నగర్ లో  ఘనంగా హోలీ 

హనుమాన్ నగర్ లో  ఘనంగా హోలీ 

విశ్వంభర, సూర్యాపేట: ఆరో వార్డు హనుమాన్ నగర్ కాలనీవాసులు హోలీ సంబరాలు  ఘనంగా జరుపుకున్నారు.  ఈ కార్యక్రమంలో మంగళపల్లి వీరారెడ్డి, ఏలేటి ప్రవీణ్ రెడ్డి, రవీంద్ర చారి, వెంకటేశ్వర్లు చారి, సతీష్ చారి, శంకర్ చారి, గోవర్ధన్ చారి, బిక్షం, మదన్,నరేష్, లింగయ్య,  సరిత, భార్గవి, స్వాతి, శోభ, రేణుక, సాహితి, స్వరూప, పూజ, తదితరులు పాల్గొన్నారు.

Tags: