వైభవంగా కళ్యాణ మహోత్సవం 

వైభవంగా కళ్యాణ మహోత్సవం 

విశ్వంభర, మోత్కూరు : శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యాక్రమానికి ముఖ్య అతిథి గా  భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. దేవాలయ కమిటీ చైర్మన్ గుండగోని రామచంద్ర గౌడ్ ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. మున్సిపల్ చైర్మన్ స్వప్న సోమ నరసయ్య, వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న, కురిమిళ్ల ప్రమీలరాములు, అనురాధ శ్రీనివాస్, గనగాని శైలజ నర్సయ్య గౌడ్, పన్నాల శ్రీవిద్య శ్రీనివాస్ రెడ్డి,బీసు శ్రీకాంత్ గౌడ్, కారుపోతుల వెంకన్న గౌడ్,కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు  పైళ్ల సోమిరెడ్డి,జిల్లా కాంగ్రెస్ నాయకులు గుర్రం లక్ష్మి నర్సింహారెడ్డి,యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి,ఆలయ కమిటీ చైర్మన్ గుండగొని రామచంద్రుడు గౌడ్,  దాతలు పల్లెర్ల కృష్ణమూర్తి, మిట్టపల్లి నగేష్, సోమా నర్సయ్య, సోమా లింగయ్య, సోమా వెంకన్న, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags:  

Advertisement

LatestNews

జూన్ 2 నాటికి జ‌ర్న‌లిస్ట్‌ల ఇళ్ల స్ధ‌లాల స‌మస్యకు ప‌రిష్కారం : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి
కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది : టీజీఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి
డాక్టర్ చిలుకు స్వామికి శ్రమశక్తి అవార్డు..
సంగారెడ్డి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అభివృద్ధికి మరోసారి ముందుకు వచ్చిన అరబిందో ఫార్మా
శ్రీ విద్యా వికాస్ హై స్కూల్ నూటికి నూరు శాతం ఫలితాలు
కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థుల ప్రతిభ 
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం: ఎమ్మెల్సీ కోటిరెడ్డి.