ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు 

ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు 

విశ్వంభర, పరిగి:  మండల పరిధిలోని చిగురాల్ పల్లి గ్రామంలో పొలాల వద్ద ఉన్న 63 కెవి ట్రాన్స్ఫార్మర్ పాడయిపోవడంతో  ఆ విషయాన్ని రైతులు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వెంటనే స్పందించి విద్యుత్ అధికారులతో మాట్లాడి 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడంతో  రైతులు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు తాజుద్దీన్, రాజు, పండరయ్య, వడ్ల చారి, తిరుపతయ్య, మల్లేశం, సలీం, తదితరులు పాల్గొన్నారు.

Tags:  

Advertisement

LatestNews

సబ్ స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే మురళి నాయక్ భూమి పూజ .
జూన్ 2 నాటికి జ‌ర్న‌లిస్ట్‌ల ఇళ్ల స్ధ‌లాల స‌మస్యకు ప‌రిష్కారం : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి
కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది : టీజీఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి
డాక్టర్ చిలుకు స్వామికి శ్రమశక్తి అవార్డు..
సంగారెడ్డి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అభివృద్ధికి మరోసారి ముందుకు వచ్చిన అరబిందో ఫార్మా
శ్రీ విద్యా వికాస్ హై స్కూల్ నూటికి నూరు శాతం ఫలితాలు
కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థుల ప్రతిభ