కృష్ణవేణి స్కూల్లో హోలీ సంబరాలు 

కృష్ణవేణి స్కూల్లో హోలీ సంబరాలు 

విశ్వంభర, మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి స్కూల్లో హోలీ పండుగ సందర్భంగా స్కూల్లో చదువుతున్న పిల్లలతో కలిసి స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు సంతోషంగా సంబరాలు  జరుపుకున్నారు . ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ పురం భూపాల్ రెడ్డి మాట్లాడుతూ,  హోలీ పండుగ అనేది సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు హోలీ పండుగ ఆడి సంబరాలు జరుపుకోవాలని ఆయన అన్నారు . ప్రిన్సిపాల్ తో పాటు విద్యార్థిని, విద్యార్థులు కలిసి హోలీ ఆడి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు

Tags: