అకాడమీ చైర్మన్ ను కలిసిన పాత్రికేయులు  

అకాడమీ చైర్మన్ ను కలిసిన పాత్రికేయులు  

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల విశ్వంభర పత్రికా ప్రతినిధి దేవిరెడ్డి సత్తిరెడ్డి, ఆత్మకూర్ (ఎం) మండల క్రైం మిర్రర్ పత్రికా ప్రతినిధి నోముల రవీందర్ రెడ్డి మంగళవారం తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డిని, ఆయన స్వగ్రామం అయిన నల్లగొండ జిల్లా, నార్కట్ పల్లి మండలం, పల్లెపహాడ్ గ్రామంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.

Tags: