సీసీ కెమెరాలను ప్రారంభించిన సర్పంచ్ 

సీసీ కెమెరాలను ప్రారంభించిన సర్పంచ్ 

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, ఇంద్రపాలనగరం గ్రామంలో దాత రవ్వ నరసింహ  సహకారంతో సీసీ కెమెరాలను గ్రామ సర్పంచ్ గర్ధాస్  విక్రమ్ ప్రారంభించారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో దాత రవ్వ నర్సింహా సహాకారంతో సుమారు 84,500 రూపాయలతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప-సర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డ్ మెంబర్లు వరికుప్పల స్వామి, ప్రధానోపాధ్యాయులు, సింగనబోయిన గణేష్ యాదవ్, సింగనబోయిన శ్రీశైలం, మందడి శ్రీధర్ రెడ్డి, రాజన్నగారి రమేష్, గర్ధాస్ వెంకటేష్, పద్మా రావు, ఈర్లపల్లి మల్లయ్య, ఈర్లపల్లి రమేష్, చిన్నపాక సురేష్, బోనగిరి సంజీవ, వెలకుర్తి జానాచారి, బాజ నరేందర్, మర్రి మహేష్, సింగనబోయిన మల్లేష్, కాటపల్లి మహేష్, శివగల్ల జ్ఞానేశ్వర్, నక్క వెంకటేష్, కంబాలపల్లి శ్రీశైలం, రేపాక సత్తయ్య, పుట్టల సాయికుమార్, సింగనబోయిన సత్యనారాయణ, నక్క వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags: