రిగిలో రోడ్డు మరమ్మతులు ప్రారంభం 

రిగిలో రోడ్డు మరమ్మతులు ప్రారంభం 

విశ్వంభర, పరిగి: ఎమ్మెల్యే  రామ్మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు 17వ వార్డు కౌన్సిలర్ బాదం అఖిల శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో మరమ్మతులు చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ, ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిగి మున్సిపల్ ఛైర్పర్సన్ కుడుముల రజిత వెంకటేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ అయ్యుబ్, మున్సిపల్ వైస్ చైర్మన్ హనుమంతు, సీనియర్ నాయకులు చిన్న నర్సింలు, సర్వర్   జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మిర్జా మినహాజ్, అబ్దుల్, షోయబ్, తదితరులు పాల్గొన్నారు

Tags: