ప్రైవేట్ ఫంక్షన్ కు హాజరైన శాసనమండలి మాజీ స్పీకర్
On
- ప్రైవేట్ ఫంక్షన్ కు హాజరైన శాసనమండలి మాజీ స్పీకర్
విశ్వంభర, వలిగొండ : యాదాద్రి భువనగిరి జిల్లా నియోజకవర్గం వలిగొండ మండలంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ కి వెళ్తున్న తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్, ఎం ఎల్ సి మధుసూదనా చారి, మార్గమధ్యలో యాదాద్రి భువనగిరి జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా భువనగిరి మాజీ శాసనసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ భువనగిరి నియోజకవర్గ ఇంచార్జ్ పైళ్ల శేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు.



