కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
On
విశ్వంభర, రామన్నపేట: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని తెలియజేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలో మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మండల, గ్రామ బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు



