లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న వేo నరేందర్
On
విశ్వంభర, మహబూబాబాద్ : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని రాజ్యసభ సభ్యులు వేo నరేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వస్తి వచనంతో ఆలయ పండితులు స్వాగతం పలికారు. గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వేం నరేందర్ రెడ్డి దంపతులు వీరితో పాటు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు.
Read More ప్రశాంతంగా ముగిసిన ‘నీట్’