ఎస్ఐఆర్  సవరణ డిజిటలైజేషన్ ప్రక్రియపై సమీక్ష సమావేశం 

విశ్వంభర, మహబూబాబాద్: శనివారం సాయంత్రం కలెక్టరేట్ మొదటి అంతస్తులోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుండి ఈఆర్ఓలు, ఏఈఆర్ఓ లు, ప్రత్యేక అధికారులతో జిల్లాలో కొనసాగుతున్న సర్ సవరణ, డిజిటలైజేషన్ ప్రక్రియ పై జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సర్ సవరణ డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సిన బాధ్యత బిఎల్వోలు, సూపర్వైజర్స్, ఎన్నికల విభాగం సిబ్బంది, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులపై ఉందని తెలిపారు. భారత్ ఎన్నికల సంఘం  సూచనలతో దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, వారి యొక్క ఓటు హక్కు వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు, ఇప్పటికే జిల్లాలో అర్బన్ ఏరియాలలో జిల్లా స్థాయి ప్రత్యేక అధికారులను నియమించి క్షేత్రస్థాయిలో పకడ్బందీగా సర్వే కొనసాగుతుందని, ఇందులో మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఐసిడిఎస్, మెప్మా, తదితర విభాగాల నుండి సిబ్బందిని తీసుకొని వేగంగా ఫామ్స్ ను డిజిటలైజేషన్, కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు, వెనుకబడిన పోలింగ్ బూతులను గుర్తించి విస్తృత ప్రచారం కల్పించాలని, ఏదైనా సమస్యలు ఉంటే హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయడం జరిగిందని, వాటి ద్వారా ఓటరులు తమ వివరాలను సందేహాలను తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు ఆదేశించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కె. అనిల్ కుమార్, తొర్రూరు, మహబూబాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారులు గణేష్ రాజేశ్వరి, జిల్లాస్థాయి అధికారులు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

🕒 19 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/review-meeting-on-revision-digitization-process-of-sir/article-18921

Tags: