ఎమ్మెస్ రాజు సవాల్ కు సిద్ధమా ప్రకాష్ రెడ్డి
- హిందూపురం అధికార ప్రతినిధి పాలచర్ల ముత్యాలప్ప
విశ్వంభర, అనంతపురం: అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రం టిడిపి పార్టీ ఆఫీస్ లో హిందూపురం పార్లమెంట్ అధికార ప్రతినిధి పాలచర్ల ముత్యాలప్ప ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ఎమ్మెల్యే యం ఎస్ రాజు పై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేను దళితుడు అంటూ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రెడ్డి అనే అహంకారంతో దళితులపై ఇష్టారాజ్యంగా మాట్లాడడం చాలా దారుణం అన్నారు. అంతేకాకుండా ఇష్టారాజ్యంగా తప్పుడు సమాచారాలను మీడియాకు అందిస్తూ అసత్యాలను మీడియా ద్వారా ప్రజల పై రుద్దుతూ ఎమ్మెల్యే యం ఎస్ రాజు పై ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేస్తూ చెప్పుల షాప్ లో పని చేస్తున్నావ్ అనడంపై నోరు హద్దు లో పెట్టుకొని మాట్లాడకపోతే నాలుక తెక్కోస్తాం అన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే యం ఎస్ రాజు చేసిన సవాల్ కు నువ్వు సిద్ధమేనా యం ఎస్ రాజు ఆస్తులు గురువారం లోపు చూపించకపోతే దళితులు మీ ఇంటిని ముట్టడిస్తే ఎలా ఉంటుందో చూస్తావు అంటూ హెచ్చరించారు.