కేసముద్రంలో తాత్కాలిక ఫైర్ స్టేషన్ ప్రారంభం
విశ్వంభర, మహబూబాబాద్ : కేసముద్రం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డిసిసి) , తాత్కాలిక ఫైర్ స్టేషన్ లను ముఖ్యమంత్రి సలహాదారు, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, స్టేట్ ఫైర్ డిజి విక్రం సింగ్ మాన్, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ అదనపు స్థానిక సంస్థలు హౌసింగ్ పిడి పురుషోత్తం, కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, కేసముద్రం మున్సిపల్ చైర్ పర్సన్ బానోతు సునీత, జిల్లా ఫైర్ అధికారి శ్రీనాథ్, మహబూబాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోతు జ్యోతి,డిసిసి బ్యాంకు రీజనల్ అధికారి చైతన్య, సీఈవో సుల్తాన, స్థానిక తహసిల్దార్ వివేక్, ఎంపీడీవో క్రాంతి, మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అంతరం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, మండల కేంద్రంలోనీ ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజ్ (బాలికలు)లో జాతీయ నూలు పురుగుల నివారణ మాత్రలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని జూనియర్, డిగ్రీ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి క్లాస్ రూమ్ లు, కిచెన్, డైనింగ్,హాల్ పరిసరాలను పరిశీలించారు.