విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలి

విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలి

  • సర్పంచ్ దేవేందర్ నాయక్

విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండలం గంగారం గ్రామపంచాయతీ లోని ప్రభుత్వ పాఠశాలలో  పిల్లలకు జబ్బులు రాకుండా చూసుకోవాలని  ఆశ వర్కర్లకు సర్పంచ్ దేవేందర్ నాయక్   తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  గ్రామ సర్పంచ్ దేవేందర్ నాయక్ మాట్లాడుతూ, స్కూల్ విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలని సరైన సమయంలో భోజనం చేయాలని పిల్లలు హెల్త్   విషయంలో ఆశ వర్కర్లు, విద్యా విషయంలో టీచర్లు  చూడాలని మంచి ఉన్నతమైన విద్యను బోధించి స్కూల్ విద్యార్థులను గొప్ప ప్రయోజకులను చేయాలని    గ్రామ సర్పంచ్ దేవేందర్ నాయక్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్స్ ఎం రవి నాయక్, ఎం మోహన్, కే రాజు, ఎం ధర్మ, ఏం భాస్కర్, జయరాం, స్కూల్ టీచర్ శ్రీధర్,ఆశ వర్కర్ కవిత, అంగన్వాడీ టీచర్ రూప, తదితరులు పాల్గొన్నారు

🕒 14 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/students-should-be-healthy/article-18606

Tags:  

Advertisement

LatestNews

శ్రీ చైతన్యలో పుస్తకాల దందా.. 1వ తరగతి చిన్నారికి మెటా యాప్ పేరుతో వేల రూపాయల దోపిడీ..
ఇయర్‌ఫోన్స్‌లో ఏకంగా 8 మైక్రోఫోన్లా? ఫీచర్లు చూస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే
అనంతపురం మున్సిపల్ ఆఫీసులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఓ ఆనంద్ ఆకస్మిక తనిఖీ
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి