మంత్రి పొన్నంకు జన్మదిన శుభాకాంక్షలు
On
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రానికి చెందిన టిపిసిసి మాజీ కార్యదర్శి గోదాసు పృథ్వీరాజ్ తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ, బిసి సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాదులోని మినిస్టర్ క్వార్టర్స్ లో వారిని మర్యాద పూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
🕒 09 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/happy-birthday-to-minister-ponnam/article-15149