మోదీ బహిరంగ సభను విజయవంతం చేయండి.
విశ్వంభర, చింతపల్లి:- సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ ఆదివారం నాడు జరిగే ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులు కేతావత్ లాలూ నాయక్ పిలుపునిచ్చారు. నేడు జరిగే బహిరంగ సభకు ప్రపంచం మొత్తం మెచ్చిన నాయకుడు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభకు ప్రజలు, పార్టీ శ్రేణులు, మేధావులు భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం చింతపల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి ప్రధాని ప్రాధాన్యత కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు. పరేడ్ గ్రౌండ్స్ వేదికగా మోదీ రాష్ట్ర ప్రజలకు దిశా నిర్దేశం చేయబోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు సముద్రాల నగేష్, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి చెనమోని రాములు, జిల్లా ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శిలు వెన్నం శేఖర్, గొడుగు శ్రీను, కట్ట సైదులు తదితరులు పాల్గొన్నారు