ఘనంగా శ్రీ సిద్ది వందే గురు పరంపర యాగం.

ఘనంగా శ్రీ సిద్ది వందే గురు పరంపర యాగం.

విశ్వంభర, కూకట్పల్లి: - వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో  శ్రీ సిద్ధి వందే గురుపరంపర యాగము ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుంచి భక్తులు ఈ యాగానికి పాల్గొని ఓం శ్రీ మాత్రేయ అమ్మవారి పూజా  కుంకుమార్చన లో భక్తులుపాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా హాజరైన  సినీ నటుడు నవదీప్ తండ్రి రామారావు నాయుడు హాజరయ్యారు. అనంతరం అన్నసమారాధనలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో  భక్తులు మీలా పాండు గుప్తా, రవీందర్,ప్రదీప్,ప్రభాకర్,రాజేష్,స్వామి,మాధవ్,దేవిక,పద్మావతి,నజిత,లక్ష్మి,సుమిత్ర,వరలక్ష్మీ, కవిత, రజినీ తదితరులు పాల్గొన్నారు.

🕒 10 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/grand-sri-siddi-vande-guru-parampara-yagam/article-15190

Tags: