నూతన వధూవరులను ఆశీర్వదించిన  రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి 

విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట మండలంలోని ఇమాంపేట గ్రామంలో బోయిళ్ళ లింగయ్య కుమారుని వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాగిరెడ్డి రవీందర్ రెడ్డి(కబడ్డీ), నాగిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, మామిడి దాసు, గ్రామ సర్పంచ్ నరిగే నాగరాజు యాదవ్, మాజీ సర్పంచ్ పాముల ఉపేందర్, గ్రామ కాంగ్రెస్ నాయకులు కొండ ఆంజనేయులు, మునగాల సాలయ్య, దాసరి శివ, నాశబోయిన రవి కుమార్, వార్డు సభ్యులు చిట్యాల మణి, నాశబోయిన స్వాతి, మునగాల జ్యోతి, బోయిళ్ళ చంద్రు, నకిరేకంటి సతీష్, మునగాల సైదులు, జంగేళ్ల సత్తయ్య, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ధారవత్ వీరన్న నాయక్, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, సూర్యాపేట మున్సిపల్ కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ళ కరుణాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ సేవాదల్ అధ్యక్షుడు ఆలేటి మాణిక్యం, జిల్లా కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ వెన్న మధుకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగు నాయక్, పడిదల రవి, కందాల రాంరెడ్డి, బొప్పాని లలిత్ కుమార్ పాల్గొన్నారు.

🕒 09 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/ram-reddy-sarvotham-reddy-blessed-the-newlyweds/article-15155

Tags: